calender_icon.png 3 February, 2025 | 7:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్ తరుణ్ వివాదంలో మరో వ్యక్తి అరెస్ట్

03-02-2025 04:51:33 PM

మస్తాన్ సాయిపై రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య ఫిర్యాదు

డ్రగ్స్ కేసులోనూ మస్తాన్ సాయి అరెస్ట్

హైదరాబాద్: నటుడు రాజ్ తరుణ్(Telugu actor Raj Tarun) వివాదంలో మరో వ్యక్తి అరెస్టు అయ్యాడు. నార్సింగి పోలీసులు మస్తాన్ సాయి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. రాజ్ తరుణ్ ప్రియురాలు(Raj Tarun Ex Girlfriend Lavanya) మస్తాన్ సాయిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి వల్లే రాజ్ తరుణ్ తనను దూరం పెట్టాడని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. మస్తాన్ సాయి వద్ద పలువురు యువతుల వీడియోలు ఉన్నాయని తెలిపింది. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్(Mastan Sai Hard Disk)లో 200 వీడియోలు ఉన్నట్లు సమాచారం. మహిళలను మస్తాన్ సాయి బెదిరించినట్లు పోలీసులు(Narsingi Police) గుర్తించారు. గతంలో డ్రగ్స్ కేసులోనూ మస్తాన్ సాయి అరెస్టు అయ్యాడు.