హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): దక్షిణ డిస్కంలో పెద్ద ఎత్తున బదిలీలు చేశారు. డివిజన్ ఇంజినీర్లు 111, అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్లు 263, ఏఈలు 521తో పాటు ఇతర అధికారులు 231 మందిని బదిలీలు చేస్తూ శుక్రవారం టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి ఉత్తర్వులు జారీ చేశారు.