లక్నో, జనవరి 25: భర్తలు వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆరేళ్ల క్రితం ఇన్‌స్టా గ్రామ్‌లో పరిచయం అయి న ఇద్దరు ఉత్తరప్రదేశ్‌కు చెం దిన వివాహితలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. దేవారియాలో చోటా కాశీగా ప్ర సిద్ధి చెందిన శివాలయంలో ఘోరఖ్‌పూర్‌కు చెందిన కవి త, గుంజా అలియాస్ బ బ్లూ అనే ఇద్దరు మహిళలు గురువారం సాయంత్రం వి వాహం చేసుకున్నారు. భర్త లు పెట్టే హింసను తట్టుకోలేకే పెళ్లి చేసు కున్నట్టు సదరు మహిళలు తెలిపారు.