నిర్మల్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రానికి చెందిన సిరిపల్లి గంగామని(35) అనే వివాహిత ఆదివారం తీవ్ర జ్వరంతో మృతి చెందిం ది. గాంగామని వారం రోజులుగా జ్వరం రావడంతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆసుపు త్రుల్లో చేర్పించారు. నిర్మల్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికి త్స పొందుతూ ఆదివారం ఉద యం మృతి చెందింది.