calender_icon.png 29 December, 2024 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాహిత ఆత్మహత్య

28-10-2024 01:21:13 AM

నిర్మల్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): భైంసా మండలం దేగాం గ్రామానికి చెందిన బొగ్గుల సునీత (35) ఆదివారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు  రూర ల్ ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. సునీతకు పక్కింటి వారితో గొడవ కాగా, కొందరు ఆమెను దూషించారు. దీం తో సునీత మనస్తాపం చెంది ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.