calender_icon.png 22 February, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.1.5 కోట్ల గంజాయి పట్టివేత

21-02-2025 12:52:08 AM

ఎల్బీనగర్, ఫిబ్రవరి 20: అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రూ.1.5 కోట్ల విలువ చేసే గంజాయి పట్టుబడింది. ఎల్బీనగర్ క్యాంప్ ఆఫీసులో రాచకొండ సీపీ సు  వివరాలు వెల్లడించారు. డీసీఎంలో స్క్రాప్ మెటీరియల్ మధ్య  గంజాయి పెట్టి అరకు నుంచి మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నారనే సమాచా  నిఘా పెట్టామన్నారు.

మహేశ్వ  జోనల్ ఎస్‌వోటీ పోలీసులు, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు గురువారం తెల్లవారుజామున రామో  ఫిలింసిటీ వద్ద తనిఖీలు నిర్వహించి, డీసీఎంను పట్టుకున్నారు. అందులో పట్టుబడిన గంజాయి విలువ రూ.1.5 కోట్లు ఉం  తెలిపారు. డీసీఎం డ్రైవర్ అహ్మద్ షేక్‌ను అదుపులోకి తీసుకున్న  తెలిపారు.