09-02-2025 12:59:20 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 8(విజయక్రాంతి): అమీర్‌పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్‌ఆర్ నగర్‌లో గంజాయి విక్రయిస్తున్న సయ్య ద్ వాజిద్ రహ్మాన్ అనే వ్యక్తిని శనివా రం ఎక్సైజ్ ఎస్డీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అతని వద్ద నుంచి 1.1 కిలోల గంజాయితో పాటు బైక్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ బిక్షారెడ్డి తెలిపారు. ఈ కేసులో ఎండీ అజార్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు చెప్పారు.