calender_icon.png 20 April, 2025 | 1:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి పట్టివేత

11-12-2024 01:03:41 AM

సూర్యాపేట, డిసెంబర్ 10: సూర్యాటపేట పట్టణంలోని మంగళవారం పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా బైక్‌పై వస్తున్న వ్యక్తి వారిని చూసి బైక్‌ను నిలిపి పారిపోయే ప్రయత్నం చేశాడు. అతన్ని పట్టుకుని పరిశీలించగా బైక్‌లో కిలోన్నర గంజాయి లభ్యమైం ది.

సూర్యాపేట మండలం తాళ్ళకాంపాడ్ గ్రామానికి చెందిన నిడిగంటి హరికృష్ణగా గుర్తించారు. తనిఖీల్లో పాల్గొన్న ఎస్సై ఏడుకొండలు, సిబ్బంది కరుణాకర్, శివ, రవిలను డీఎస్పీ రవి అభినందించాడు.