calender_icon.png 14 January, 2025 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో గంజాయి పట్టివేత

14-01-2025 01:45:14 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 13 (విజయక్రాంతి): ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న పశ్చిమ్‌బెంగాల్ వాసి ఖోడాను ఆదివారం సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.1.50 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరి, సికింద్రాబాద్‌లో మరో ట్రెయిన్ ఎక్కుతుండగా పట్టుబడ్డాడు.