calender_icon.png 13 January, 2025 | 7:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇన్ ఫార్మర్ నెపంతో మహిళ హత్య

08-12-2024 12:20:46 PM

ఛత్తీస్‌గఢ్: తెలంగాణ పోలీసులకు ఇన్ ఫార్మర్ అనే నెపంతో మహిళ హత్యకు గురైంది. ఇన్ ఫార్మర్ నెపంతో బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు మహిలను హత్య చేశాడు. నిన్న దంపతులను అపహరించిన మావోయిస్టులు అటవీప్రాంతలోకి తీసుకెళ్లారు. అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లిన తర్వాత  మహిళ భర్తపైన కర్రలతో దాడి చేసి హహిళను హత్యచేశారు. 4 రోజల వ్యవధిలో నలుగురిని మావోయిస్టులు హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న ఛత్తీస్ గఢ్ పోలీసులు విచారిస్తున్నారు.