calender_icon.png 24 February, 2025 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీలో పలువురి చేరికలు

19-02-2025 12:00:00 AM

మహబూబాబాద్, ఫిబ్రవరి 18  (విజయక్రాంతి) : మహబూబాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అధ్యక్షతన పొనుగోడు మాజీ ఎంపీటీసీ బాధావత్ సోము నాయక్ మండల నాయకులు ధారావత్ దేవేందర్ నాయక్ తదితరులు బిజెపికి తీర్థం పుచ్చుకున్నారు.

కాగా వారికి ఎంపీ ఈటల రాజేందర్ బిజెపి కండువా కప్పి పార్టీ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు ఇంకా ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు మేరే డిసురేందర్ రసమల్ల వెంకన్న మాజీ ఎంపీపీ వెంకన్న రాంబాబు నాయక్ గుండెబోయిన మల్లేష్ యాదవ్ తదితరులుపాల్గొన్నారు.