25-04-2025 10:00:51 PM
మంథని (విజయక్రాంతి): మంథని పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రమాణస్వీకారం చేశారు. అధ్యక్షులుగా ఎల్లంకి వంశీధర్ జనరల్ సెక్రెటరీగా కేశెట్టి రమేష్, ట్రెజరర్ గా రావికంటి మనోహర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి కి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.