calender_icon.png 9 January, 2025 | 8:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని మాజీ సింగిల్ విండో చైర్మన్ మృతి

15-09-2024 07:54:53 PM

మంథని,(విజయ క్రాంతి): మంత్రి మాజీ సింగిల్ విండో చైర్మన్ మాదాడి సత్యనారాయణ రెడ్డి అనారోగ్యంతో ఆదివారం ఉదయం మృతి చెందారు. 2009 సంవత్సర కాలంలో మంత్రి సింగిల్ విండో చైర్మన్ గా సత్యనారాయణ రెడ్డి కొనసాగారు. ఆయన మృతి విషయం తెలుసుకున్న మంత్రి శ్రీధర్ బాబు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మంథనిలో ప్రాథమిక వ్యవసాయ శాఖ కార్యాలయం ఏర్పాటుకు ఆయన కీలకంగా వ్యవహరించాడని పలువురు కొనియాడారు.