calender_icon.png 7 January, 2025 | 1:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బండల మల్లన్న జాతరలో పాల్గొన్న మాణిక్ యాదవ్

05-01-2025 08:18:56 PM

పటాన్ చెరు: పటాన్ చెరు డివిజన్ ఆల్విన్ కాలనీలో ఆదివారం జరిగిన బండల మల్లన్న జాతర ఉత్సవాలలో బీఆర్ఎస్ యువ నేత ఐలాపూర్ మాణిక్ యాదవ్ పాల్గొన్నారు. స్థానిక నాయకులు, ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి మాణిక్ యాదవ్ మల్లన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మల్లన్న దయతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు మాణిక్ యాదవ్ ను ఘనంగా సన్మానించారు.