22-03-2025 06:10:49 PM
చేగుంట (విజయక్రాంతి): చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక చొరవతో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో రెడ్డిపల్లి గ్రామానికి చెందిన మంద సురేష్ కు 60,0000. రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలం ఎస్సీ సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింలు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్, ఉపాధ్యక్షులు బోయిని శ్రీకాంత్, రెడ్డిపల్లి గ్రామ అధ్యక్షులు చిన్నాశెన్న నర్సింహ, ఉపాధ్యక్షులు తిగుళ్ల రాజు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు నాగరాజు, జ్ఞానేశ్వర్,సీనియర్ నాయకులు ఆంజనేయులు, శ్రీనివాస్ గౌడ్, మహేష్, ఎండి నసీరుద్దీన్ శంభుని నారాయణ మంద రాజులు చాకలి పాండు గంట్యాల శ్రీనివాస్ తాళ్లపల్లి ప్రవీణ్, చౌదరి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.