calender_icon.png 27 December, 2024 | 8:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మండల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎంపిక

02-11-2024 10:52:27 AM

 హర్షం వ్యక్తం చేసిన ప్రధానోపాధ్యాయులు

మెదక్: (విజయక్రాంతి): సిద్దిపేటలో  జరిగిన అండర్ 17 గర్ల్స్ అండ్ బాయ్స్ విభాగంలో ఉమ్మడి మెదక్ జిల్లా నుండి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు చేగుంట మండలం ఉన్న ప్రభుత్వ పాఠశాల నుండి  నందిని, చందాయి పేట్, ప్రభుత్వ పాఠశాల, మంద చరణ్,  ప్రభుత్వ పాఠశాల రెడ్డిపల్లి, ఎంపికైనట్లు  చందాయిపేట ఫిజికల్ డైరెక్టర్  శంకర్, రెడ్డిపల్లి పిఈటి శంకర్  తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చందాయి పేట ప్రధానోపాధ్యాయులు  శ్రీ కిషన్,  రెడ్డి పల్లి ప్రధానోపాధ్యాయురాలు     గంగాబయి ,  హర్షం వ్యక్తం చేసారు, ఈ సందర్బంగా పాఠశాల ఉపాధ్యాయులు విఠల్ రెడ్డి, వరాల నర్సింలు, సిద్ధి రాములు, గిరిదర్, వీణ, అజిత, రెడ్డిపల్లి ఉపాధ్యాయులు మధుసూదన్, నాగరాజు, ప్రభాకర్, శ్రీదేవి, దేవయ్య, గోవింద్ ,  కృష్ణమూర్తి,  సురేష్, తదితరులు అభినందించారు