01-03-2025 07:25:20 PM
ఏర్గట్ల,(విజయక్రాంతి): మండల కేంద్రం ఏర్గట్లకు చెందిన కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ రెండ్ల రాజారెడ్డి(Congress Party Town President Rendla Raja Reddy) తల్లీ గంగవ్వ ఇటీవల అనారోగ్యంతో మరణించడతో టీజీ కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్, కాంగ్రస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి శనివారం పరామర్శించారు. మండలంలోని తాళ్ల రాంపూర్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు క్యాతం నవీన్ తండ్రి అనారోగ్యంతో చనిపోవాడంతో అయనను పరామర్శించారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షులు మాజీ జడ్పీటీసి సభ్యుడు గుల్లే రాజేశ్వర్ సోమా దేవారెడ్డి కోరిపెల్లి లింగరెడ్డి, వెంకట్ రెడ్డీ, ఆడేం ప్రసాద్, రవి రెడ్డీ, తుపాకుల శ్రీనివాస్, సంషాన్, రెండ్ల రమేష్,మునిరోద్దీన్,రోక్కేడా సంజీవ్, సున్నపు అంజయ్య,గజేందర్ సంజీవ్,అన్వేష్ దొబ్బల మహేష్,అనీల్ కార్యకర్తలు పాల్గొన్నారు.