calender_icon.png 17 March, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమ పేరుతో లైంగిక దాడి చేసిన వ్యక్తి రిమాండ్

11-03-2025 08:22:55 PM

ఎస్సై స్రవంతి...

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని ఒక యువతిపై దోమకొండ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకుని లైంగిక దాడికి పాల్పడి వదిలివేయడంతో సోమవారం యువతి ఫిర్యాదు మేరకు ఈ విషయంపై స్రవంతి దోమకొండ ఎస్ఐ కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించనైనదని తెలిపారు.