calender_icon.png 22 February, 2025 | 8:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చందానగర్‌లో వ్యక్తి హత్య.. స్నేహితులపైనే అనుమానం

22-02-2025 10:39:48 AM

హైదరాబాద్: నగరంలోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధి(Chandanagar Police Station Range)లో శనివారం దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్నేహితులే హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఇంట్లో నుంచి నసీర్ ను స్నేహితులు తీసుకెళ్లారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడిని చందానగర్ కు చెందిన నసీర్ గా గుర్తించారు.