12-02-2025 12:00:00 AM
తాడువాయి, ఫిబ్రవరి 11( విజయ క్రాంతి): టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా తాడువాయి మండ లంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి తాడువాయి గ్రామానికి చెందిన మైసయ్య 50 సంవత్సరాలు గ్రామపంచాయతీలో వర్కర్ గా పనిచేస్తున్నారు. టిప్పర్ వచ్చి డీ కోణంతో వైశ్య అక్కడికక్కడే మృతి చెందారు.
టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం డ్రైవింగ్ వల్ల ప్రాణం మైసయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతునికి భార్య పిల్లలు ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తాడువాయి ఎస్సై తెలిపారు.