calender_icon.png 23 December, 2024 | 4:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మల్లికార్జున స్వామి జాతర

22-12-2024 10:09:45 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలంలోని దేవుని చెరువు మల్లికార్జున స్వామి జాతరను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి తమ మొక్కలను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పూజారితో పాటు భక్తులు పాల్గొన్నారు.