calender_icon.png 7 February, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పద్మశాలీ సంఘం గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్‌గా మల్లేశ్

07-02-2025 01:19:07 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): తెలం గాణ రాష్ట్ర పద్మశాలి సం ఘం గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్‌గా నాచారానికి చెందిన పాశికంటి మల్లేశ్ నియామ కం అయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లకాటి రాజ్‌కుమార్ గురువారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్‌గా నియా మకమైన మల్లేశ్ మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ పరిధి లో పద్మశాలీలు సామాజికంగా, రాజకీయంగా మరింత బలోపేతం అయ్యేం దుకు కృషి చేస్తానని చెప్పారు.