31-03-2025 12:27:23 AM
మేడ్చల్, మార్చి 30 (విజయ క్రాంతి): భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెలంగాణ భవన్ లో జరిగిన ఉగాది వేడుకల్లో కేటీఆర్ తో కలిసి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ వేడుకల్లో జిల్లా టిఆర్‌ఎస్ అధ్యక్షుడు షమ్మీ పూర్ రాజు కూడా పాల్గొన్నారు.