calender_icon.png 22 January, 2025 | 4:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాళవిక పరాజయం

21-09-2024 12:00:00 AM

చాంగ్జౌ (చైనా) చైనా ఓపెన్ సూపర్-1000 బ్యాడ్మింటన్ టోర్నీ లో భారత స్టార్ షట్లర్ మాళవిక బన్సోద్ పోరాటం క్వార్టర్స్‌లో ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మాళవిక 10 16 ప్రపంచ ఐదో ర్యాంకర్ అకానే యమాగుచి (జపాన్) చేతిలో పరాజయం చవి చూసింది. కాగా మాళవిక యమాగుచి చేతిలో ఓడిపోవడం వరుసగా ఇది మూడోసారి. కాగా ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన మాళవిక తొలిసారి క్వార్టర్స్‌కు చేరుకోవడం గమనార్హం.