24-03-2025 06:35:26 PM
మందమర్రి (విజయక్రాంతి): ఎమ్మెల్సీ, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ ను మాల మహానాడు జిల్లా నాయకులు ఘనంగా సన్మానించారు. సోమవారం హైదరాబాదులోని అయిన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి ఉమేష్ ఎంపిక కావడంతో అభినందించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గజ్జెల్లి లక్ష్మణ్, పట్టణ అధ్యక్షులు దాసరి రాములు, నాయకులు బండ రవిలు పాల్గొన్నారు.