calender_icon.png 12 January, 2025 | 10:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరాపార్క్ సభను విజయవంతం చేయండి

30-12-2024 03:20:57 AM

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

కరీంనగర్ సిటీ, డిసెంబర్ 29 (విజయ   క్రాంతి) :  వచ్చే నెల 3స సావిత్రీబాయి పులే జయంతిని  పురస్కరించుకొని బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో ఇందిర పార్కు వద్ద బహిరంగ సభకు హాజరు కావలను ఎమ్మెల్సీ కవితను రాష్ర్ట సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, బిసి కులాల ఐక్యవేదిక రాష్ర్ట నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ర్ట కార్యదర్శి తేజ్ దీప్ రెడ్డి కోరారు..

శనివారం నిజామాబా ద్ పర్యటన విచ్చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మర్యాదపూ ర్వకంగా కలవడం జరిగింది.  ఈ సందర్భంగా కల్వకుం ట్ల కవిత మాట్లాడుతూ ఈనెల ౩న సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బిసి కుల సంఘాల నాయకులతో సభను ఎర్పాటు చేయడం జరిగిందని ఆ సభను బిసిలు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంత చేయాలని కవిత పిలుపు ఇచ్చారు.