calender_icon.png 10 January, 2025 | 3:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ మహాసభను విజయవంతం చేయండి

02-01-2025 02:24:50 AM

కరీంనగర్ సిటీ, జనవరి1: ఈ నెల మూ డో తారీకు రోజున ఇందిరా పార్క్ దగ్గర సావిత్రి పూలే జన్మదిన సందర్భంగా జరగ బోయే బీసీ మహాసభను విజయవంతం చేయాలని శాతవాహన యూనివర్సిటీ ముందు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరి గింది. ఈ సందర్భంగా శాతవాహన యూని వర్సిటీ నాయకులు నైతం మహేష్  మాట్లా డుతూ బీసీ లో ఉన్న అన్ని కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని, సావిత్రిబాయి పూలే ఆశయాలను కాపాడే వారసుల్లాగా పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కామారెడ్డిలో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని మాట ఇచ్చిన ప్రభు త్వం ఆ మాట నిలబెట్టుకునేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోడకుంట రమేష్, గోపతి అన్వేష్ ,వడ్లకొండ మనోహర్, శివ పవన్, అఖిల్, ప్రేమ్ పాల్గొన్నారు.