calender_icon.png 7 February, 2025 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

07-02-2025 12:00:00 AM

చేర్యాల, ఫిబ్రవరి 6: ఈనెల 21 నుంచి ప్రారంభమయ్యే ఎస్‌ఎఫ్‌ఐ మహాసభలను విజయవంతం చేయాలని భారత విద్యార్థి సమైక్య సంఘం  డివిజన్ కార్యదర్శి పిలుపునిచ్చారు. సిద్దిపేట పట్టణంలో జరిగే ఈ మహాసభల సందర్భంగా సన్నాహక సమావేశాన్ని గురువారం రోజున కొమురవెల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించారు.

సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాసభల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, కార్యాచరణ రూపొందించడం జరుగుతుం దన్నారు. 21న జరిగే బహిరంగ సభకు మండల వ్యాప్తంగా విద్యార్థులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు విక్రం, పాల్గొన్నారు.