calender_icon.png 27 April, 2025 | 12:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హయత్ నగర్ కుంట్లూరులో భారీ అగ్నిప్రమాదం

26-04-2025 04:52:10 PM

ఎల్బీనగర్: హయత్ నగర్ పరిధిలోని రావి నారాయణరెడ్డి నగర్ లోని గుడిసెల్లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలో దిగారు. 4 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పుతున్నారు. అదుపులోకి వచ్చిన మంటలు గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న సీపీఐ నాయకుడు చాడ వెంకట్ రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి, బాధితులను పరామర్శించారు.