calender_icon.png 10 January, 2025 | 2:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాసేపట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం

15-09-2024 03:21:27 PM

హైదరాబాద్, (విజయక్రాంతి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ఆయన గన్ పార్కు నుంచి గాంధీభవన్ కు ర్యాలీగా వచ్చారు. మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలను మహేష్ గౌడ్ స్వీకరించనున్నారు.  ఏఐసీసీ నేతలు, మంత్రులు మహేష్ గౌడ్ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా.. ఈరోజు మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.