calender_icon.png 19 April, 2025 | 4:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తిశ్రద్ధలతో మహావీర్ జయంతి

11-04-2025 12:00:00 AM

కుమ్రం భీం అసిఫాబాద్, ఏప్రిల్ 10(విజయ క్రాంతి):మహావీర్ జయంతి వేడు కలను జిల్లా కేంద్రంలో మార్వాడీలు గురువారం ఘనంగా నిర్వహించారు. జైన్ మం దిర్ నుండి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు.మహిళలు సాంప్రదాయ నృత్యాలు చేశారు.ఈ సందర్భంగా జైన్  మందిర్‌లో ప్రత్యేక పూజలు చేపట్టారు.మహావీర్ జయం తి సందర్భంగా భక్తులకు పండ్లు,ప్రసాదం పంపిణీ చేశారు.