calender_icon.png 26 February, 2025 | 11:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తిశ్రద్ధలతో మహాశివరాత్రి

26-02-2025 07:18:09 PM

బైంసా (విజయక్రాంతి): భైంసా పట్టణంతో పాటు ముధోల్ నియోజకవర్గంలో బుధవారం మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు స్థానిక దేవదేవుని ఆలయాల్లో పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ సైతం శివాలయాన్ని సందర్శించి పూజలు చేశారు.