మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్
హైదరాబాద్, నవంబర్ 2౭ (విజయక్రాంతి) : దేవుళ్ల మీద ప్రమాణం చేసి మరీ కాంగ్రెస్ నాయకులు ఉచిత బస్సు ప్రయా ణం మినహా ఇతర హామీలేవీ నెరవేర్చలేదని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవా రం ఆయన మీడియాతో మాడ్లాడారు. మ హాలక్ష్మి పేరిట ఇప్పటివరకు ప్రభుత్వం దా దాపు రూ.3వేలకోట్లు ఆర్టీసీకి బకాయిపడిందన్నారు.
గత పదేండ్లలో పెనం నుంచి పొ య్యిలో పడిన ప్రజల పరిస్థితి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అగ్నిగుండంలోకి తీసుకు పోయారని ఎద్దేవా చేశారు. పీఎం కిసాన్ స మ్మాన్ నిధి నిధులు తప్పితే రాష్ర్టంలో రైతుభరోసా, రైతుబంధు ఊసేలేదన్నారు.