calender_icon.png 21 December, 2024 | 7:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాలక్ష్మి సర్టిఫికెట్ల పంపిణీ

13-09-2024 05:43:15 PM

లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేస్తున్న ఎంపీడీవో

బెల్లంపల్లి,(విజయ క్రాంతి): బెల్లంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీడీవో మహేందర్ ఆధ్వర్యంలో మండలంలోని లబ్ధిదారులకు మహాలక్ష్మి సర్టిఫికెట్లను కార్యదర్శులు, రేషన్ డీలర్లు పంపిణీ చేశారు. 14 మందికి ఈ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిపిఓడి వెంకటేశ్వరరావు, ఎంపీఓ శ్రీనివాస్ లతోపాటు మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.