calender_icon.png 14 March, 2025 | 2:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదిగ జాగృతి క్యాలెండర్ ఆవిష్కరణ

11-03-2025 08:51:41 PM

కాటారం (విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో మాదిగ జాగృతి సంఘం క్యాలెండర్ ను ఆ సంఘం జిల్లా కన్వీనర్ బోయిని జగన్ మహారాజ్ ముఖ్యఅతిధిగా హాజరై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కుల సంఘ పెద్దలు బొల్లి రాము, చిట్యాల చంద్రయ్య, చిట్యాల శ్రీనివాస్, చిర్ర సమ్మయ్య, బొల్లి కిరణ్, పొట్ట రాజ్, చిర్ర సురేష్, కోరాళ్ల శ్రీకాంత్, కొయ్యల నర్సయ్య, చిట్యాల ప్రవీణ్, శ్రీనివాస్, ప్రభాకర్ పాల్గొన్నారు.