13-03-2025 10:48:02 PM
ఎల్బీనగర్: యువజన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు చిలుక ఉపేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను గురువారం కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డితోపాటు నాయకులు, కార్యకర్తలు తదితరులు మధుసూదన్ రెడ్డిని సన్మానించి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.