calender_icon.png 23 December, 2024 | 2:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండలిలో ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారి

12-09-2024 12:00:00 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 11(విజయ క్రాంతి): తెలంగాణ శాసనమండలికి ప్రధాన ప్రతిపక్ష నేతగా బీఆర్‌ఎస్ ఎమ్మె ల్సీ సిరికొండ మధుసూద నాచా రిని గు ర్తిస్తూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం అ సెంబ్లీ కార్యద ర్శి నర్సిం హాచా ర్యులు ఉత్త ర్వులు జారీ చేశారు.