హైదరాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): తెలంగాణ లోకల్ క్యాడర్ గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్, గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ సంఘాలు కలిసి గవర్నమెంట్ టీచర్స్ జేఏసీ (జీటీ జేఏసీ)గా ఏర్పడ్డాయి. జేఏసీ చైర్మన్‌గా మామిడోజు వీరాచా రి, సెక్రటరీ జనరల్‌గా మేకల లక్ష్మీకాంతరెడ్డి, కోచైర్మన్లుగా బైండ్ల నరసింహ, నళిని ఎన్నికైనట్టు జేఏసీ నేతలు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
కన్వీ నర్‌గా డీ గిరివర్ధన్, కోకన్వీర్‌గా శ్రీనివాస్‌గౌడ్, మహిళా కార్య దర్శిగా కోట సుకన్య, గౌరవ సలహాదారులుగా యాదగిరి, దశరథ్, సురేందర్‌ను ఏకగ్రీకవంగా ఎన్నుకున్నట్టు జేఏసీ చైర్మన్ వీరాచారి తెలిపారు.