calender_icon.png 23 February, 2025 | 5:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డైరెక్టర్‌గా భాద్యతలు చేపట్టిన ఎల్. వి. సూర్యనారాయణ

23-02-2025 11:43:12 AM

కొత్తగూడెం,(విజయక్రాంతి): శ్రీరాంపుర్ ఏరియా జనరల్ మేనేజర్‌గా పనిచేస్తూ ఇటీవల సింగరేణి సంస్థ డైరెక్టర్‌గా ఎల్. వి. సూర్యనారాయణ నియమితులయ్యారు. ఆదివారం సింగరేణి ప్రధాన కార్యాలయంలోని డైరక్టర్ ఛాంబర్ నందు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సంధర్భముగా అన్ని శాఖల జనరల్ మేనేజర్లు, అధికారులు, ఉద్యోగులు, డైరెక్టర్ ఎల్. వి. సూర్యనారాయణని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.