03-04-2025 12:49:21 AM
కల్లూరు, ఏప్రిల్2 :-లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(యల్.ఆర్.యస్) చెల్లింపుల గడు వును ఈనెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు కల్లూరు మేజర్ గ్రామపంచాయతీ ఈ వో నంది శెట్టి నాగేశ్వరరావు తెలిపారు.
2020 సంవత్సరంలో యల్ ఆర్ యస్ చె ల్లించేందుకు ఆన్లైన్లో నమోదు చేసుకున్నవారు మాత్రమే 25 శాతం రాయితీతో చెల్లింపులు చేసుకోవచ్చన్నారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇతర ఏవైనా సందేహాల కోసం గ్రామపంచాయతీ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.