calender_icon.png 18 January, 2025 | 10:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్పపీడన ప్రభావం

06-08-2024 01:15:10 AM

నాలుగు రోజులు వర్షాలు

హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షా లు కురుస్తాయని వాతావరణ కేం ద్రం తెలిపింది. రోజంతా ఆకాశం మేఘావృతమై, రాత్రి పూట ఓ మో స్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వికారాబాద్, మెదక్, కొత్తగూడెం, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు పడతాయని, ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.