న్యూఢిల్లీ, అక్టోబర్ 27: మహీంద్రా గ్రూప్ రియల్టీ సంస్థ మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసకం లో రూ. 14 కోట్ల నికరనష్టాన్ని చవిచూసింది. నిరుడు ఇదేకాలంతో కంపెనీకి వచ్చిన రూ.18. 93 కోట్ల నికర నష్టంతో పోలిస్తే తాజా త్రైమాసికంలో కాస్త తగ్గించుకున్నది. ఈ క్యూ2లో కంపెనీ మొత్తం ఆదాయం రూ.26.70 కోట్ల నుంచి రూ. 16.96 కోట్లకు తగ్గింది.