calender_icon.png 28 March, 2025 | 2:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ, ట్రాక్టర్లు పట్టివేత

21-03-2025 12:00:00 AM

ఎస్సై అనిల్ కుమార్ 

కామారెడ్డి, మార్చి 20,(విజయ క్రాంతి): ఆక్రమంగా ఎలాంటి అనుమతులు  లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న పాల్వంచ వద్ద ఒక లారీ,రెండు  ట్రాక్టర్లను గురువారం బండ రామేశ్వరం పల్లి వాగు వద్ద పట్టుకున్నట్లు మాచారెడ్డి ఎస్త్స్ర అనిల్ కుమార్ తెలిపారు. మాచారెడ్డి ,పాల్వంచ మండలం ప్రజలు ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.