calender_icon.png 22 February, 2025 | 12:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓమెగా దవాఖానలో లాంగ్విటీ లాంజ్

13-02-2025 01:57:01 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): వైద్య రంగంలో అత్యున్నత ప్రమాణాలను కోరుకునే వ్యక్తుల కోసం ఓమెగా ఆసుపత్రి లాంగ్విటీ లాంజ్‌ను ప్రారంభించింది. ఈ తరహా లాంగ్విటీ లాంజ్‌ను ప్రారంభించిన దేశంలోనే మొట్ట మొదటి ఆసుపత్రిగా పేరుగాంచింది.

బుధవారం ఓ  హాస్పిటల్స్ ఫౌండర్ డాక్టర్ మోహనవంశి మాట్లాడుతూ.. ఓమెగా హాస్పిటల్స్ వై  విధానంలో అందుబాటులో ఉండే నూ  టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో అత్యాధునిక సదుపా  వ్యక్తి గోప్యతను పాటిస్తూ పర్సనలైజ్డ్ కేర్ అందించాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని డిజైన్ చేశామన్నారు.

క్యాన్సర్ తీవ్రత, గుండె ఆరోగ్యం, ముందస్తు వ్యాధి ప్రమాదాల గుర్తింపు, సంతానోత్పత్తి సమ  మె  హెల్త్‌తో పాటు మరిన్ని కీలకమైన ఆరోగ్య కారకాలపై లోతైన అధ్య  చేయడంతో పాటు ఖచ్చితమైన డయాగ్నోసిస్ అండ్ ట్రీట్ మెంట్ అందిస్తామన్నారు.