calender_icon.png 16 January, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులకు లోకయుక్తా నోటీసులు

16-01-2025 02:45:15 AM

కామారెడ్డి, జనవరి 15 (విజయక్రాంతి): బాన్సువాడ ఎంపీడీవో, ఏపీవోతోపాటు 25 మంది పంచాయతీ కార్యదర్శులకు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది.  ఫిబ్రవరి 6న లోకాయుక్త ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. మండలంలోని పలు పంచాయతీల్లో అవినీతి అక్రమాలు జరగాయని ఇబ్రహీంపేటకు చెందిన దత్తు లోకాయుక్తను ఆశ్రయించగా, ఈ మేరకు అధికారులకు నోటీసులు అందజేసింది.