calender_icon.png 12 March, 2025 | 9:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ అందించిన స్థానిక తాజామాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజు

11-03-2025 04:37:57 PM

చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయపేట గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో స్థానిక తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ పదవ తరగతి విద్యార్థులకు  పరీక్ష  ప్యాడ్స్ అందించడం జరిగింది. ఈ సందర్బంగా తాను మాట్లాడుతూ... విద్యార్థులు కష్టపడి పరీక్షలు బాగా రాసి పాఠశాలను చందాయిపేట గ్రామాన్ని జిల్లాలో, మండలో మంచి పేరు తేవాలని కోరారు, అనంతరం విద్యార్థి విద్యార్థులకు ముందస్తు ఆల్ ద బెస్ట్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీవి కిషన్, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ బుడ్డ సంతోష, సీనియర్ ఉపాధ్యాయులు అజిత, విట్టల్ రెడ్డి నర్సింలు, సిద్ధ రాములు, బంగారయ్య దామోదర్, వీణ, సౌజన్య, స్వప్న, శ్రీనివాస్, రాములు, సలీం, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.