calender_icon.png 8 January, 2025 | 8:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్లో 117 మద్యం బాటిళ్ల పట్టివేత

05-01-2025 12:45:39 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 (విజయక్రాంతి): గోవా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వాస్కోడిగామా రైల్లో శంషాబాద్ రైల్వేస్టేషన్  ఎక్సైజ్ ఎస్టీఎఫ్ టీం లీడర్ ప్రదీప్‌రావు ఆధ్వర్యంలో శనివారం నిర్వ  తనిఖీల్లో 117 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.  నిందితుడని అరెస్ట్ చేశారు.  తనిఖీల్లో సీఐ భిక్షారెడ్డి, ఎస్సై బాలరాజు, కానిస్టేబుల్ యాదగిరి, శ్రీనివాస్, ప్రసన్న, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.