జపాన్ మాస్టర్స్
కుమమొటొ (జపాన్): జపాన్ మాస్టర్స సూపర్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ ఆట ముగిసింది. మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రిక్వార్టర్స్‌లో పరాజయం పాలైంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో సింధూ 21 16 17 కెనడాకు చెందిన మిచెల్లి లీ చేతిలో ఓటమి చవిచూసింది.
గంటా 15 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ను నెగ్గిన సింధు రెండో గేమ్‌లో నుంచి ఓటమి దిశగా పయనించింది. పారిస్ ఒలింపిక్స్ నుంచి చూసుకుంటే అప్పటి నుంచి సింధూ ఒక్క మేజర్ టైటిల్ కూడా గెలవలేకపోయింది. ఇది వరకే పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్.. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపిచంద్ేొత్రిసా జాలీ జంట వెనుదిరిగిన సంగతి తెలిసిందే.