calender_icon.png 18 November, 2024 | 11:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుర్రపుస్వారీ ఇష్టం

17-08-2024 12:00:00 AM

ఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో చరిత్ర సృష్టించిన మనూ బాకర్ కొంతకాలం షూటింగ్ క్రీడకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపింది. కోచ్ జస్పాల్ రానాతో కలిసి ఇంటర్యూకు హాజరైన మనూ ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘ఇన్నాళ్లు ఒలింపిక్స్ కార ణంగా ప్రాక్టీస్‌లో మునిగితేలి అలసిపోయా. అందుకే కొంతకాలం షూ టింగ్‌కు దూరంగా ఉందామనుకుంటున్నా. నాకు ఇష్టమైన గుర్రపు స్వారీ, భరతనాట్యం, స్కేటింగ్, కరా టే సాధనపై దొరికిన సమయా న్నికేటాయించాలనుకుంటున్నా. గుర్రాన్ని స్వారీ చేయడం కష్టమని తెలిసినప్పటికీ దానిని సాధిస్తా’ అని చెప్పుకొచ్చింది.