calender_icon.png 16 January, 2025 | 10:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెర్త్ పిచ్ తరహాలో..

03-09-2024 01:41:51 AM

ముంబై: సెప్టెంబర్ 5 నుంచి మొదలుకానున్న దులీప్ ట్రోఫీలో ఇండియా, ఇండియా మధ్య మ్యాచ్‌కు అనంతపురం వేదిక కానుంది. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో పెర్త్ (వాకా) స్టేడియానికి మంచి పేరు ఉంది. వాకా మైదానం  పేసర్లకు స్వర్గధామం. తాజాగా అనంతపురం పిచ్ కూడా ‘పెర్త్ పిచ్’ను పోలి ఉంటుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అనంతపురం వేదికగా 2004 నుంచి 2013 వరకు జరిగిన 15 మ్యాచ్‌ల్లో (నాలుగు రోజులు) పేస్లర్లు 345 వికెట్లు తీయగా.. స్పిన్నర్లు కేవలం 96 వికెట్లే పడగొట్టారు. కాగా రుతురాజ్ గైక్వాడ్ సారధ్యంలోని టీమ్‌ఘ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని టీమ్ మ్యాచ్ ఆడనుంది.